Thursday, May 14, 2026

తోట చిన్నయ్యను పరామర్శించిన మల్లికార్జున్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బాల్కొండ; బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తోట చిన్నయ్య ను బీజేపీ బాల్కొండ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల చిన్నయ్య తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, జిల్లాప్రధానకార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, కిసాన్ మోర్చా మం, అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, కమ్మర్ పల్లి మం, అధ్యక్షులు రమేష్ రెడ్డి, వార్డు మెంబర్ ఉట్నూర్ రాంకిషన్, మాజీ ఉపసర్పంచ్ సుంకం శ్రీనివాస్, బీజేపీ నాయకులు తోపారం అశోక్, అడువాల నరేందర్, బండారి గంగాధర్ బీజేపీ నాయకులు తదితరులున్నారు

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This