తోట చిన్నయ్యను పరామర్శించిన మల్లికార్జున్ రెడ్డి
బాల్కొండ; బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తోట చిన్నయ్య ను బీజేపీ బాల్కొండ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల చిన్నయ్య తల్లి మృతి చెందిన విషయం తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, జిల్లాప్రధానకార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, కిసాన్ మోర్చా మం, అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, కమ్మర్ పల్లి మం, అధ్యక్షులు రమేష్ రెడ్డి, వార్డు మెంబర్ ఉట్నూర్ రాంకిషన్, మాజీ ఉపసర్పంచ్ సుంకం శ్రీనివాస్, బీజేపీ నాయకులు తోపారం అశోక్, అడువాల నరేందర్,...