👉 తేదీ 6 సెప్టెంబర్ 2026 ఆదివారం రోజు కొటార్మూర్ పెర్కిట్ లోని పద్మశాలి కన్వెన్షన్ కళ్యాణ మండపము అడాక్ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించదలచాము. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను,వారి సతీమణి ఉపాధ్యాయురాలు అయితే వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము… 🙏
గమనిక: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 2 పట్టణ పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో 16 తర్పల అధ్యక్షులు, ఆర్మూర్,పెర్కిట్,మామిడిపల్లికి చెందిన కుల బాంధవులు ప్రభుత్వ ఉపాధ్యాయుల పేర్లు ఎంట్రీ చేసి వారిని కళ్యాణ మండపానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము… 🙏
ఆహ్వానించువారు…
అడాక్ కమిటీ సభ్యులు, కొటార్మూర్,పెర్కిట్, ఆర్మూర్…




