Monday, June 29, 2026

LRS పెండింగ్ ఫీజులకు మరో అవకాశం

📰 Generate e-Paper Clip

మెండోరా: తెలంగాణ వ్యాప్తంగా 2020లో LRS కోసం దరఖాస్తు చేసి ఇంకా ఫీజు చెల్లించని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే 1 నుండి జూలై 31, 2026 వరకు పెండింగ్ ఫీజులను 25% డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం కల్పించింది. గడువు తర్వాత రాయితీలు ఉండవని అధికారులు తెలిపారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This