Sunday, June 28, 2026

కాకతీయ యూనివర్సిటీ పరిధి పరీక్షలు వాయిదా

📰 Generate e-Paper Clip

కాకతీయ యూనివర్సిటీ – డిగ్రీ పరీక్షల ప్రకటన

ఈ రోజు నిర్వహించాల్సిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు (ఉదయం మరియు సాయంత్రం సెషన్లు) పోస్ట్‌పోన్ చేయబడినవి.ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను యూనివర్సిటీ త్వరలో ప్రకటిస్తుంది.అయితే, రేపటి నుండి పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ విషయాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ , అదనపు కంట్రోలర్  తెలియజేశారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This