30.9 C
Hyderabad
Sunday, September 27, 2026

బాల్కొండ యువ శక్తి సంగమానికి భారీ స్పందన

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: Rss శతబ్ది ఉత్సవాలలో భాగంగా బాల్కొండ మండల కేందంలో వి కన్వెన్షన్ హల్ లో శనివారం సాయంత్రం యువ శక్తి సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సంగమానికి బాల్కొండ మండలంలోని పలు గ్రామాలనుండి 16- 35 సంవత్సరాల యువత హాజరయ్యారు. పలువురు వక్తలు ఆర్ఎస్ఎస్ ఆశయాలు, సాధించిన ప్రగతి తో పాటు వివేకానందుడు, శివాజీ అంటే మహనీయుల జీవిత విశేషాలను యువతకు వివరించారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.