26.9 C
Hyderabad
Monday, September 28, 2026

హనుమాన్ మందిర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టు,చేనేత సంఘాల చైర్మన్, డైరెక్టర్లకు సన్మానం…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ : జిరాయత్ నగర్ హనుమాన్ మందిర కమిటీ అధ్యక్షులు అంబల్ల తిరుపతి, కార్యదర్శి నూకల శేఖర్, కోశాధికారి నవీన్ ల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టు, చేనేత సహకార సంఘం చైర్మన్ గా గెలుపొందిన బొచ్కార్ కోలు గంగమోహన్ చక్రు, సెక్రటరీ బొచ్కార్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ లు గా గెలుపొందిన ఖాందేశ్ సత్యం,వంగ ఆనంద్ కృష్ణ లకు పూలమాలలు,శాలువలతో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా గంగామోహన్ చక్రు మాట్లాడుతూ పట్టు,చేనేత సహకార సంఘాలను అభివృద్ధి చేస్తానని,నేత పనివారికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన మాకు సన్మానించినందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రూపాలి నర్సయ్య,కోలు దత్తద్రి,విట్టోభ శేఖర్,స్వామి యాదవ్,మానకొండూర్ భాస్కర్,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.