హనుమాన్ మందిర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టు,చేనేత సంఘాల చైర్మన్, డైరెక్టర్లకు సన్మానం…
ఆర్మూర్ : జిరాయత్ నగర్ హనుమాన్ మందిర కమిటీ అధ్యక్షులు అంబల్ల తిరుపతి, కార్యదర్శి నూకల శేఖర్, కోశాధికారి నవీన్ ల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టు, చేనేత సహకార సంఘం చైర్మన్ గా గెలుపొందిన బొచ్కార్ కోలు గంగమోహన్ చక్రు, సెక్రటరీ బొచ్కార్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ లు గా గెలుపొందిన ఖాందేశ్ సత్యం,వంగ ఆనంద్ కృష్ణ లకు పూలమాలలు,శాలువలతో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా గంగామోహన్ చక్రు మాట్లాడుతూ పట్టు,చేనేత సహకార సంఘాలను అభివృద్ధి చేస్తానని,నేత పనివారికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన మాకు సన్మానించినందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రూపాలి నర్సయ్య,కోలు దత్తద్రి,విట్టోభ...