Saturday, June 13, 2026

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అక్రమం

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ అక్రమమని ఈ అరెస్టును ఖండిస్తున్నామని బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్స్ సభ్యులు ఎంఏ షహీద్ అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా ? అదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు ఎన్నో మాటలు మాట్లాడితే అయినా మీద ఎలాంటి చర్యలు తీసుకోరు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు బల్క సుమన్ ప్రశ్నిస్తే జైలు కి పంపిస్తారా? అధికారo లో ఉన్న నాయకులకు ఒక న్యాయం ప్రతిపక్ష నాయకులకు ఒక న్యాయమా ఇలా చేయడం సబబు కాదని ఆయన అన్నారు.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This