తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2026-28 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల D.El.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ – TTC) మరియు DPSE కోర్సుల్లో ప్రవేశాల కోసం TG DEECET 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి.*
పరీక్ష తేదీలు: 21 మరియు 22 మే, 2026
పరీక్ష విధానం (Exam Pattern): ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – CBT)
*TG DEECET Hall Tickets👇*
https://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_GetHallTicketApplication.aspx


