Sunday, June 28, 2026

108 సిబ్బందికి కూలర్ వితరణ చేసిన సర్పంచ్..

📰 Generate e-Paper Clip

వేల్పూర్: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 108 లో సేవలు అందిస్తున్న సిబ్బందికి వారికి కార్యాలయంలో వేసవికాలంలో ఎండల తీవ్రతను తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కి తెలుపగానే తక్షణమే స్పందించి ఈరోజు కమ్మర్ పల్లి108 సిబ్బందికి వారి కార్యాలయంలో కూలర్ ని వితరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ కమ్మర్ పల్లి మండల పరిదితో పాటు చుట్టుపక్కల మండలాలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బంది వారు అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి,వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నరూ,ఈ సందర్భంగా 108 సిబ్బంది మాట్లాడుతూ మేము అడగ్గానే తక్షణమే స్పందించి మాకు కూలర్ వితరణ చేసిన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుభాష్ గౌడ్, రవి ,మాజీ ఎంపీటీసీ సుధాకర్
మహేందర్,రమేష్,108 సిబ్బంది సాగర్ విజయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This