Saturday, June 13, 2026

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలోబాడి ఫ్రీజర్ వితరణ

📰 Generate e-Paper Clip

వేల్పూర్: వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామపంచాయతీకి ఫ్రెండ్స్ యూత్ తరఫున బాడీ ఫ్రీజర్ వితరణ చేశారు.ఈసందర్భంగాసర్పంచ్ యూత్ అధ్యక్షులకు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బెల్దారి నవీన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి ఫర్నిచర్ గాని బుక్కులు గాని వితరణ చేయాలని కోరారు.ఈసందర్భంగా పంచాయతీ పాలకవర్గ తరపున గ్రామ ప్రజల తరఫున గ్రామ సర్పంచ్ ఫ్రెండ్స్ యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This