బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో డా, బి ఆర్ అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా బీజేపీ బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బీజేపీ మం, ప్రధానకార్యదర్శి జమిలిగిరి సాయికిరణ్, ఉపాధ్యక్షులు కాల రవి, ఐటీ సెల్ మం, కన్వినర్ కొత్తింటి రాకేష్, వార్డు మెంబర్ ఉట్నూర్ రాంకిషన్, బీజేవైఎం మం, ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రవీందర్, మం, నాయకులు తోపారం అశోక్, కన్న రెడ్డి, తోట నవీన్, అనికేషి పవన్, నాగేష్, శ్రీపాద చిట్టీ, తదితరులు పాల్గొన్నారు.


