వారంతపు సంత వేలం మరియు రోజు వారి మార్కెట్ వేలం
బాల్కొండ గ్రామ పంచాయతీ నందు గాండ్ల రాజేష్ సర్పంచ్ అధ్యక్షతన వారంతపు సంత వేలం మరియు రోజు వారి మార్కెట్ వేలం నిర్వహించడం జరిగింది, ఈ వేలం లో అత్యధికముగా వేలం పాట (₹6,25000) పాడి వారంతపు సంత ను శ్రీ ద్యావతి ముత్యం గారు దక్కించుకోవడం జరిగింది,
అదేవిధంగా రోజు వారి మార్కెట్ లో అత్యధికముగా వేలం పాట (₹1,45000)పాడి శ్రీ భోజన్న గారు దక్కించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం లో mpo , పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు..


