26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

ఆర్మూర్ చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘ చైర్మన్ గా చెన్న రవికుమార్ ఎన్నిక…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ చేనేత సహకార ఉత్పత్తి-విక్రయ సంఘంలో నిన్న జరిగిన ఎన్నికలలో డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన చెన్న రవికుమార్, కొంగి రాము,గురుడు రామచందర్,చిట్ల శ్యాంసుందర్, బెన్కి గంగా మోహన్,మానేటి ప్రవీణ్ కుమార్,వంగవానంద్ కృష్ణ,అవధూత అరుంధతి, రేగుళ్ల కవిత గెలుపొందారు. శనివవారం రోజు ఎన్నికల అధికారి రవీందర్ ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్లు చెన్న రవి కుమార్ ను ఏకగ్రీవంగా చైర్మన్ పదవికి ఎన్నిక చేయడం జరిగింది.తర్వాత డైరెక్టర్లు కార్యవర్గ సభ్యులను  ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సన్మానించిన ఎన్నికల అధికారి రవీందర్ మాట్లాడుతూ నూతన కార్యవర్గంలో ఎన్నికైన డైరెక్టర్లు చేనేత సహకార సంఘం ఉత్పత్తి విక్రయాలకు కార్మికులకు తగిన ప్రోత్సాహాన్ని అందించి,సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది,తగిన చేయూతనందించాలని కోరారు.ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ఏ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ చెన్న రవి కుమార్, డైరెక్టర్లందరికీ పేరు పేరునా పట్టణ పద్మశాలి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేసి,చేనేత ఉత్పత్తి- విక్రయాలలో సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.