25.9 C
Hyderabad
Sunday, October 4, 2026

అనాదలకు,అభాగ్యులకు క్షౌరం చేయిస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అబుల్ హుస్సేన్…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ సైదాబాద్ కాలనీకి చెందిన అబుల్ హుస్సేన్ రోడ్డుపైన నిరుపేదలకు బాటసారులకు ఉచితంగా క్షౌరము తీయించి నిత్య నూతనంగా తయారు చేయయించి అందంగా కనబడేటట్లు చేస్తూ ఆదుకుంటున్నారు.ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ ఈవిభిన్నమైనసేవనుఅభినందిస్తున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ మానవసేవయేమాధవఅని,అనాదలకు,అభాగ్యులకు, బాటసారులకు,నిరుపేదల అవసరాలు తీరుస్తూ సేవ చేయడమే నా ముఖ్య లక్ష్యం అన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.