నిజామాబాద్: భారతీయ జనతా కిసాన్ మోర్చా వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఇంచార్జి మరియు మంత్రులకు ఆర్మూర్ బోధన్ నిజామాబాద్ అర్బన్ గ్రామాల రైతులకు యూరియా రావడంలేదని రైతులకు వారికి మొక్కజొన్నకు పసుపు కు సమయానికి వేయాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నిర్లక్ష్యం కారణంగా రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది అవుతుందని మంత్రులని కలిసి రైతుల బాధపై కిసాన్ మోర్చా వారిని కలిసి వినతి పత్రం సమర్పించడానికి జిల్లా కలెక్టర్లు వెళ్తే పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో కిసాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి తో పాటు వివిధ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మోపాల్ మండల అధ్యక్షుడు గంగాధర్ బాల్కొండ మండల అధ్యక్షుడు నరసయ్య కిసాన్ మోర్చా జిల్లా నాయకులను తోట చిన్నయ్య కిసాన్ మోర్చా జిల్లా నాయకులు ముసుకు నర్సారెడ్డి మోర్తాడ్ మండల అధ్యక్షుడు గంగాధర్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ బోధన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆర్మూర్ కిషోర్ మోర్చా జిల్లా నాయకులు చిట్టి భజన తేలు వడ్డెన్న బోధన్ టౌన్ అధ్యక్షులు నందిపేట్ భూమయ్య గారు మరియు రైతులు పాల్గొన్నారు
బిజెపి కిసాన్ మొర్చ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు




