బిజెపి కిసాన్ మొర్చ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

నిజామాబాద్: భారతీయ జనతా కిసాన్ మోర్చా వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఇంచార్జి మరియు మంత్రులకు ఆర్మూర్ బోధన్ నిజామాబాద్ అర్బన్ గ్రామాల రైతులకు యూరియా రావడంలేదని రైతులకు వారికి మొక్కజొన్నకు పసుపు కు సమయానికి వేయాల్సిన పరిస్థితి ఉందని  రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నిర్లక్ష్యం కారణంగా రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది అవుతుందని మంత్రులని కలిసి రైతుల బాధపై కిసాన్ మోర్చా వారిని కలిసి వినతి పత్రం సమర్పించడానికి జిల్లా కలెక్టర్లు వెళ్తే పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో కిసాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి...