21.7 C
Hyderabad
Monday, November 16, 2026

పావని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచులు

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: ఇటీవల చనిపోయిన సోదరి తాళ్ళ రాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని  కుటుంబాన్ని  బాల్కొండ మండల సర్పంచ్ ల ఫోరం సభ్యులు పరామర్శించారు . ఫోరం తరపున సర్పంచ్ కుటుంబానికి 30000/- ఆర్థిక సహాయం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుకు మోహన్ రెడ్డి , రామరాజు గౌడ్ , శ్రీనివాస్ , పద్మ ఎర్రన్న , హేమలత లక్ష్మీ నారాయణ , రాజమణి శ్రీనివాస్ , లింభాద్రి , పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.