బాల్కొండ: ఇటీవల చనిపోయిన సోదరి తాళ్ళ రాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని కుటుంబాన్ని బాల్కొండ మండల సర్పంచ్ ల ఫోరం సభ్యులు పరామర్శించారు . ఫోరం తరపున సర్పంచ్ కుటుంబానికి 30000/- ఆర్థిక సహాయం అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుకు మోహన్ రెడ్డి , రామరాజు గౌడ్ , శ్రీనివాస్ , పద్మ ఎర్రన్న , హేమలత లక్ష్మీ నారాయణ , రాజమణి శ్రీనివాస్ , లింభాద్రి , పాల్గొన్నారు.