Sunday, June 28, 2026

సేవకులకు సన్మానం

📰 Generate e-Paper Clip

ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా దృక్పథాలు అందించడంలో ముందు వరుసలో ఉండే దాస్ హనుమాన్ ఇన్చార్జులు ఠాకూర్ బలరాంసింగు, బి బి సి సాయిలు ను హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖ రాష్ట్ర వైశ్య సంఘం నాయకులు పెద్ది పవన్ ఘనంగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బాల్కొండ మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, బిఆర్ఎస్ జిల్లా యూత్ నాయకులు భూసం కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This