31.2 C
Hyderabad
Sunday, September 27, 2026

అమ్మకు అక్షరమాల

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ : అమ్మకు అక్షరమాల (ULLAS) కార్యక్రమం కింద మహిళా సంఘ సభ్యులకు నిరక్షరాస్యత కలిగిన మహిళలకు పరీక్షలు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం ప్రతి నిరాక్షరాస్యులైన మహిళలకు పై చదువుల కొరకు అర్హత సాధించే ప్రక్రియ కాబట్టి చదువుతో వారి కాళ్లపై వారే నిలబడే విధంగా జీవితంలో చదువు చాలా ముఖ్యమని భావించి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంకల్పం నిర్వహణకు శ్రీకారం చుట్టింది కాబట్టి మీరందరూ పరీక్షలు విజయవంతంగా వ్రాసి పై చదువులకు అర్హత సాధించాలని మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున అలాగే ఐకెపి సిబ్బంది తరపున మా ధన్యవాదములు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం అలాగే ఐకెపి సిబ్బంది ఇన్చార్జి ఏబీఎన్ సుష్మ నవీన్ సాయన్న స్వరూప సీసీలు మండల సమైక్య సిబ్బంది యుగేందర్ మరియు వివోఏలు వివో ఓ బి లు పాల్గొనడం జరిగింది.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.