అమ్మకు అక్షరమాల

బాల్కొండ : అమ్మకు అక్షరమాల (ULLAS) కార్యక్రమం కింద మహిళా సంఘ సభ్యులకు నిరక్షరాస్యత కలిగిన మహిళలకు పరీక్షలు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం ప్రతి నిరాక్షరాస్యులైన మహిళలకు పై చదువుల కొరకు అర్హత సాధించే ప్రక్రియ కాబట్టి చదువుతో వారి కాళ్లపై వారే నిలబడే విధంగా జీవితంలో చదువు చాలా ముఖ్యమని భావించి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంకల్పం నిర్వహణకు శ్రీకారం చుట్టింది కాబట్టి మీరందరూ పరీక్షలు విజయవంతంగా వ్రాసి పై చదువులకు అర్హత సాధించాలని మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున అలాగే ఐకెపి సిబ్బంది తరపున మా ధన్యవాదములు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్...