25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

గుండె ఆపరేషన్ కు నాలుగు లక్షల LOC ఇప్పించిన సునీల్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ :నను నమ్ముకున్న వారికి కష్టకాలం వచ్చినప్పుడు ఆదుకోవడంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తాజాగా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన యెలుమల శంకర్ కు గతంలో హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆయనకు గుండెలో ఇంకొక్క బ్లాక్ ఏర్పడిందని స్టంట్ వేయాలని వైద్యులు సూచించగా అందుకు ₹4లక్షలు ఖర్చు అవుతుందని తెలుపగా శంకర్ పేద కుటుంబం కావడంతో ఖర్చు బరించే స్తోమత లేనందున, వారి కుటుంబ సభ్యులు వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ సునీల్ కుమార్ ను సంప్రదించగా ఆయన స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹4లక్షలకు LOC ని అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.