బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రం లో మండల అధ్యక్షులు సట్ల ప్రవీణ్ ఆధ్వర్యం లో టౌన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్ లో ఆధ్వర్యంలో శివాజీ చౌక్ వద్ద కేకు కట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇందులో మాజీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ , డీసీసీ ప్రతినిధులు చాట్ల నరేష్ , యునుస్, తమ్మీ కపిల్ , చిక్యాల శ్రీనివాస్ ,యూత్ అధ్యక్షులు తౌట్ అరవింద్, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఇమ్రాన్ , వార్డ్ మెంబెర్స్ పుల్లయి నవీన్ , పిట్ల దయాకర్ ,ఇత్వార్పేట్ సర్పంచ్ సంతోష్ , కాంగ్రెస్ నాయకులు గడ్డం రవి,పుప్పాల విద్య సాగర్, కుందారపు శ్రీనివాస్, మాటిగాం గంగాధర్, వాహబ్, గంగాధర్,పద్మారావు, రాజ్ కుమార్,పిప్పర అశోక్,మేక సతీష్, సాయన్న, గంగామల్లు, బద్రి, నాగేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


