Sunday, June 28, 2026

వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తొమ్మిది రోజులు ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతను శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించిన రతంలో మహిళలు మంగళహారతులతో ప్రధాన వీధులలో ఊరేగించారు మహిళలు కోలాటం చేశారు.ఈ కార్యక్రమం లో నోముల రాజ్ కుమార్, ఎర్ర శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు మోటూరి మురళి గుప్తా, సంపత్ గుప్తా, ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు బైరయ్య, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి పోలా సుధాకర్ గుప్తా, పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This