Wednesday, June 10, 2026

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.

📰 Generate e-Paper Clip

వేల్పూర్:మండలంలో వేల్పూర్ గ్రామానికి చెందిన మంగలారపు హరీష్ కు మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల నిమ్స్ లో సర్జరీ చేయడం జరిగింది అతనికి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు కావడం జరిగింది అతను కుల వృత్తి చేసుకుంటూ జీవనం గడిపేతనికి సర్జరీ చేయడం వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతోనిరుపేద కుటుంబం కావడం వల్ల ఎవరైనా సహాయం చేయాలని అతని సోదరుడు అరుణ్ సోషల్ మీడియా,వివిధ పత్రికలో వేదికగా అభ్యర్థనతో విషయాలు తెలుసుకున్న నాయి బ్రాహ్మణ సంఘం ద్వారా 32వేల200వందల రూపాయలు ఆర్థిక సహాయం శుక్రవారం అందజేశారు.కుటుంబ సభ్యులు నాయి బ్రాహ్మణ సంఘం కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోనాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జనార్ధన్ ఉపాధ్యక్షులు సురేష్, సంఘ సభ్యులు సుదర్శన్, అన్వేష్, సాయికుమార్, శ్రీకాంత్, పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This