25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

జలాల్పూర్ గ్రామానికి టీబీ ముక్త్ అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ. బి. ముక్త్ భారత్ లో ఉమ్మడి బాల్కొండ మండలం నుండి 2025 సంవత్సరానికి టీబీ ముక్త్ పంచయత్ గా మన జలల్పూర్ గ్రామం అవార్డు పొందింది ఈ అవార్డు ను జిల్లా అదనపు కలెక్టర్ మరియు డీఎం&హెచ్ ఓ గారి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గుండేటీ మోహన్ రెడ్డి ,గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండ దేవేందర్ , ఆశ వర్కర్ రజినీ మరియు హెల్త్ సూపర్వైజర్ సంతోష్  స్వీకరించటం జరిగింది.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.