26.9 C
Hyderabad
Monday, September 28, 2026

ఆర్మూర్ లో “రక్ష” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం…

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్:రక్షా స్వచ్చంద సేవా సంస్థ,ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో రోడ్డు కు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.నర్సరీ నుంచి దాదాపు150 మొక్కలు తీసుకురావడం జరిగింది.ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని,భావితరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేలా కృషి చేయాలనీ,చెట్లు వుంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు.ప్రతీ ఒక్కరు కనీసం రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని,ఇది సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జింధం నరహరి,ఎస్.జి శ్రీకాంత్,కోశాధికారి గోనె శ్రీధర్,కార్య నిర్వహణ కార్యదర్శి Drబేతు గంగాధర్,ఖాందేష్ సత్యం,తులసి పట్వారి,మీరా శ్రావణ్,గోక శరత్,మక్కలసాయినాథ్,బండారి నరేష్ సంస్థ సభ్యులు దీపక్,ఖోడే శ్రీనివాస్, సాయి,విష్ణు,సురేష్,సంజీవ్,స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.