బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వృత్తినే దైవంగా భావించి ధైర్యంగా గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించి డిప్యూటేషన్ పై వెళుతున్న శ్రీమతి...
ఇరాన్‌తో ఇటివల జరిపిన చర్చలు విఫలమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో విపులంగా పోస్టు చేశారు.
తమ నౌకాదళాన్ని హర్మూజ్ సందిని దిగ్బంధించాలని ఆదేశించినట్టు...
బాల్కొండ :బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో విజయ దుందుభి మ్రోగించారు. ఈ పాఠశాల విద్యార్థులు ఏకంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఇంటర్...
జక్రాన్ పల్లి మండల పరిధిలోని కొలిప్యాక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) లో సామాజిక విప్లవకారుడు, బహుజన వైతాళికుడు మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ...
జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీరామ కాలనీ లో గల ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ మహాత్మ జ్యోతిరావు...
వేల్పూర్ మండల కేంద్రంలోశనివారం,ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తమ మిత్రుడు సుశాంత్కురూ.70,వేలఆర్థిక సహాయం అందించింది.ఇటీవలరోడ్డుప్రమాదంలో గాయపడి,చికిత్సపొందుతున్నసుశాంత్ఆర్థికఇబ్బందులుఎదుర్కొంటున్ననేపథ్యంలోఈసహాయంచేశారు.ఆకులసుశాంత్ త్వరగాకోలుకోవాలనిఅసోసియేషన్ సభ్యులుఆకాంక్షించారు.కుటుంబసభ్యులుఅసోసియేషన్ కు కృతజ్ఞతలుతెలిపారు.
గత వంద ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో హైందవ సంస్కృతి, సామాజిక సేవ, ఐక్యత స్ఫూర్తి, రగిలిస్తున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ అందించిన...
వేల్పూర్: పూలే మహిళల కోసం ఎనలేని కృషి అసమానతలను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొత్తింటి ముత్యంరెడ్డి అన్నారు.వేల్పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్...
వేల్పూర్: వేల్పూర్ మండలంపడగల్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నల్ల రాజు ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావు199వజయంతి వేడుకలను ఘనంగానిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో...
శ్రీరామ్ సాగర్: మెండోరా మండల కేంద్రంలోని పాత మార్కెట్ వద్ద తెలంగాణ సంక్షేమ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ...