25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

వామ్మో !ఈ పాటను 80 కోట్ల మంది చూశారా! !

Must read

📰 Generate e-Paper Clip

తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందితో స్టెప్పులు వేయించిన ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది.కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పాట యూట్యూబ్లో 800 మిలియన్ల వ్యూస్ సాధించి ఇదివరకు ఉన్న  పాత రికార్డులను తిరగరాసింది .తెలుగు జానపదాల్లో ఇప్పటివరకు ఈ పాటదే రికార్డు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.