Sunday, June 28, 2026

విద్యార్థుల భవితకు భరోసా… నిర్మల్‌ వేదాత్య కోచింగ్ సెంటర్

📰 Generate e-Paper Clip

నిర్మల్ :పిల్లలను ఉన్నత విద్యావంతులు గా తీర్చిదిద్దాలని కలలుగనే తల్లిదండ్రుల కోసం తీపి కబురు… తమ పిల్లలు గురుకుల సీట్లు సాధించేలా మంచి కోచింగ్ సెంటర్ ను మీ ముందుకు తీసుకు వచ్చాం.

గురుకుల మరియు నవోదయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న గురుకుల – నవోదయ కోచింగ్ సెంటర్, నిర్మల్‌లో నూతన అడ్మిషన్లు ప్రారంభమైనట్లు డైరెక్టర్ సాయినాథ్ తెలిపారు.

గత విద్యా సంవత్సరంలో కోచింగ్ సెంటర్ విశేష ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 25 అడ్మిషన్లలో గురుకుల ప్రవేశాల కోసం శిక్షణ పొందిన 18 మంది విద్యార్థులకు 18 ర్యాంకులు సాధించగా, నవోదయ ప్రవేశాల కోసం శిక్షణ పొందిన 7 మందిలో 5 మంది విద్యార్థులు సీట్లు సాధించి కోచింగ్ సెంటర్ ప్రతిష్ఠను మరింత పెంచారని తెలిపారు.

ఈ సంవత్సరం కూడా అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు త్వరగా అడ్మిషన్లు పూర్తి చేసుకోవాలని సూచించారు.

అడ్మిషన్ల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 📞 95058 23480

📞 93980 02500

“నాణ్యమైన శిక్షణ – ఉత్తమ ఫలితాలే మా లక్ష్యం” అని డైరెక్టర్ సాయినాథ్ తెలిపారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This