25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

పాలిథీన్ సంచుల వాడకం… పర్యావరణానికి మన వంతుగా చేసే అపకారం!

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: పర్యావరణ ప్రేమికుడు ఆర్మూర్ పట్టణంలో ప్రతి బుధవారం క్రమం తప్ప కుండ ఈ బుధవారంతో 2773వ వారాలుగా ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంపై ప్రచారం చేస్తున్నారు.ఒక ఆలోచన పరుడు సమాజాన్నే మార్చ గలడు*. పాలిథీన్…ఓ భూతం! మట్టుబెట్టండి!!పాలిథీన్ సంచుల వాడకం… పర్యావరణానికి మన వంతుగా చేసే అపకారం!

నిత్యం రోగాలతో సతమవుతూ.. బాధలూ, భయాలతో జీవించడానికి పునాదులు తవ్వుకుందామా? మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుందామా? చేతులు కాలాకే ఆకులు పట్టుకుందామా?అవగాహన పెంచుకుందాం…. మనసు మార్చుకుందాం… పాలిథీన్ సంచులకు, ప్లాస్టిక్ వాడకానికీ ‘నో’ చెబుదాం… బట్టతో, నార(జూట్), పేపర్ తో చేసిన సంచీలను వాడదాం… పర్యావరణాన్ని మనవంతుగా కాపాడదాం!కేవలం మాటలు చెబితే ప్రజల మనసుల్లో మార్పు రాదని, తెలంగాణను `ప్లాస్టిక్/ పాలిథీస్ రహిత రాష్ట్రం’గా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో పర్యావరణ ప్రేమికుడుగా సొంత కర్చుతో ఇప్పటికే లక్షలల్లో బట్టసంచులు/ జూట్/ పేపర్ బ్యాగులను పంపిణీ చేశాను. ఇప్పటికి 2773 వారాలుగా… ఆర్మూర్ సంతలో ప్రతివారం తప్ప కుండ బట్ట సంచులు ఉచిత పంపిణీ చేశాను. అంతేకాకుండా,పనుల మీద ఇతర ప్రాంతాలకు వెల్లి కూడ ప్రచారం చేయడం జరుగుతుంది. సమాజ సేవకులు మరియు పర్యావరణ ప్రేమికుడు “శ్రీమాన్ కొట్టూర్ అశోక్” సామాజిక వేత్త ఆర్మూర్ అండ్ హైదరాబాద్ సెల్ నంబర్ 94400 38389

నిత్యం రోగాలతో సతమవుతూ.. బాధలూ, భయాలతో జీవించడానికి పునాదులు తవ్వుకుందామా? మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుందామా? చేతులు కాలాకే ఆకులు పట్టుకుందామా… మీరే ఆలోచించండి..

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.