30.9 C
Hyderabad
Sunday, September 27, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వార్తలు

చలువ పందిళ్ళ మధ్య సీతారాముల కళ్యాణం

చలువ పందిళ్లు... మేళ తాళాలు... వేదమంత్రాలతో పురోహితులు అభిజిత్ లగ్న ముహూర్తంలో భక్తులే కన్యాదాతలుగా శుక్రవారం నిజాంబాద్ జిల్లాలో ని పలు రామాలయాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగా వైభవంగా కనుల విందుగా జరిగింది....

ఏసీబీలలో మరో అవినీతి చేప

నిర్మల్:  జిల్లా లోని మామడ పోలీసు క్వార్టర్స్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక భూ వివాదానికి సంబంధించి  లంచం తీసుకుంటున్న సమయంలో మామడ ఎస్‌ఐ తీగల అశోక్‌ను...

మిషన్ భగీరథ ఉద్యోగుల మెరుపు సమ్మె

ఆర్మూర్: అర్గుల్ లో, మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేసే లైన్ మెన్ లు, సూపర్ వైజర్, పంపు హౌస్ ఆపరేటర్,పిల్టర్ బెడ్,సిబ్బంది, మెరుపు సమ్మె, సుమారు ఏడు నెలల నుంచి జీతాలు లేవు,...

జీతాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన

బాల్కొండ :బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాలో పనిచేస్తున్న లైన్‌మెన్‌లు, సిబ్బంది తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మిషన్ భగీరథ పంప్ హౌస్...

మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవు: SI సుహాసిని

  మెండోరా : నిజామాబాద్ మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించి "అరైవ్ అలైవ్ " కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెండోరా ఎస్సై సుహాసిని వాహనదారులకు అవగాహన...

నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదు ఎలాంటి వదంతులను నమ్మవద్దు : పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాదు : జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదని గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న...

లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరం

బాల్కొండ : బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి...

శుభోదయం.న్యూస్: క్షణిక వార్తల సంక్షిప్త పరిచయం

శుభోదయం న్యూస్: పరిచయం శుభోదయం .న్యూస్ అనేది సరైన సమాచారం, తాజా సంఘటనలు మరియు క్షణిక వార్తలను మిమ్మల్ని చేరువ చేయడానికి ఒక ప్రాముఖ్యమైన శ్రావ్యత. ఈ వార్తలు మీకు ముఖ్యమైన అంశాలను త్వరగా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.