📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

RAJU CH

69 POSTS
0 COMMENTS

భార్గవి విద్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెండోరా: మెండోరా మండల కేంద్రంలోని భార్గవి విద్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ సి.హెచ్ రాజన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ...

చైన్ స్నాచర్లపై జాగ్రత్త.. మహిళలకు ఎస్సై సూచనలు

మెండోరా: మహిళలు బైక్‌లు, ఆటోలలో ప్రయాణించే సమయంలో బంగారు ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని సూచించారు. మెడలో ధరించిన బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలను చున్నీ,...

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెండోరా: మెండోరా మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు...

మెండోరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెండోరా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెండోరా మండల కేంద్రంలోని ఎమ్మార్వో (తహసీల్దార్) కార్యాలయం మరియు ఎంపీడీవో కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో జాతీయ...

మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మెండోరా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జాదవ్ సుహాసిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు సిబ్బందికి...

మెండోరా మండలంలో ఘనంగా 17 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

మెండోరా: మెండోరా మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 17 ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గోలి సత్తెమ్మ, దుంపిడి...

దేవుని దీపంతో అన్నదమ్ముల ఇళ్లలో అగ్నిప్రమాదం

మెండోరా: మెండోరా మండల కేంద్రంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో అన్నదమ్ములైన కుమ్మరి రాజరాపు రాజేశ్వర్, రాజరాపు బక్కన్న ఇళ్లలోని గృహోపకరణాలు, నగదు సహా సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పౌర్ణమి సందర్భంగా ఇంట్లో దేవుని వద్ద...

బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ కుమార్

మెండోరా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం మెండోరా మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి...

మెండోరా మండల విఓఏల సమ్మెకు ఏపీఎం, సీసీల మద్దతు

మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న విఓఏల సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మండల ఐకేపీ ఏపీఎం గంగరాజు, సీసీలు అన్నపూర్ణ, ప్రణిత, బాల్‌రాజు...

బుస్సాపూర్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో 2021లో జరిగిన హత్య కేసులో నిందితుడికి కోర్టు కఠినమైన జీవిత కారాగార శిక్ష విధించింది. కేసు వివరాల ప్రకారం, బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కులస్తుడు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip