Thursday, May 14, 2026

హాట్సాఫ్ … రేవతి !

📰 Generate e-Paper Clip

తన కర్తవ్యం నిర్వహణలో…ఎవరికి బయపడకుండా … ఆమె చూపిన తెగువ… ధైర్యంతో ఎంతో మంది కి స్ఫూర్తి దాయకంగా నిలిచింది ఈ కానిస్టేబుల్ రేవతి …

దేశ వ్యాప్తంగా సంచలణం సృష్టించిన తమిళనాడు లోని తండ్రి కొడుకుల లాకప్ డెత్ కు కారణమైన 9 మంది పోలీస్ లను పట్టించి,, కోర్ట్ లో దైర్యంగా సాక్ష్యం చెప్పింది,, ఆధారాలు చూపించింది… తనతో పని చేసే సహ ఉద్యోగులు వారు అని,, పై అధికారులు అని కూడ ఏ మాత్రం భయపడకుండా నిజాయితీ గా డ్యూటీ చేసి అందరిని పట్టించి కోర్టు మెట్లు ఎక్కించింది… ఇప్పుడు ఆ 9 మందికి మదురై కోర్ట్ ఉరిశిక్ష విధించింది… అందరు ఇలా నిజాయితీ గా,,, దైర్యంగా పని చేస్తే సామాన్యులకు వ్యవస్థ మీద మరింత నమ్మకం పెరుగుతుంది… ఏది ఏమైనా ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే….

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This