Sunday, June 28, 2026

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ.

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ సాగర్: ఇటీవల ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న మాధయ్ శకుంతల కు రూ.60,000/- లు కాంగ్రెస్ పార్టీ నియోజిక వర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరయ్యాయి. వారి కుటుంబానికి శనివారం చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ నూతుపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ నోముల శ్రీనివాస్,సల్ల భోజందర్ రెడ్డి,సాయరెడ్డి,రాజన్న,రాజేశ్వర్, వెంకట్ రెడ్డి,నరేష్, తదితరులు,పాల్గొన్నారు.
Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This