29.1 C
Hyderabad
Wednesday, September 30, 2026

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి, ధీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.