వార్తలు ఆధ్యాత్మిక యాత్రలో వేల్పూర్ సాయి సేవకులు..! By Akula Suraj April 22, 2026 0 105 Share FacebookTwitterPinterestWhatsApp Must read టీఎల్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట నవీన్ కుమార్ నియామకం September 29, 2026 సృజనాత్మకతకు నిలువుటద్దం వ్యాసరచన పోటీలు September 28, 2026 భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి సేవలు అభినందనీయం… September 28, 2026 ఉల్లాస్ పరీక్షకు మహిళల్లో విశేష స్పందన September 27, 2026 Akula Suraj 📰 Generate e-Paper Clipవేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సాయిసేవకులు,ఆదర్శపుణ్య దంపతులు, యాత్రప్రతినిధులు రాజారపుకవిత బాలసతీష్ దంపతుల ఆధ్వర్యంలోమూడు రోజుల “ఆధ్యాత్మిక యాత్ర”ను మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడీ సాయిబాబా దేవాలయం, సప్త శృంగేరి దేవిని,పంచవటిలోని త్రివేణి సంఘమాన్ని నాసిక్ లోని జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వర్ మున్నగు దేవాలయాన్ని 50మంది దంపతులు,కుటుంబ సమేతంగా సందర్శించారు.ఈఆధ్యాత్మికయాత్రలోవెంకటాపూర్ పద్మిని మహేందర్ దంపతులు,గుగ్గిలం స్వరూప రాజేశ్వర్ దంపతులు,కొత్తపల్లి సునీత రాజేష్ దంపతులు,అంకంచంద్రకళ శంకర్ దంపతులు తదితరులు 50 కుటుంబాలకు చెందినకుటుంబ సభ్యులుపాల్గొన్నారు. 📰 Share Epaper Clip Tagsఆధ్యాత్మికంఏడుకొండలు Share FacebookTwitterPinterestWhatsApp Previous articleఆధ్యాత్మిక సమ సమాజ దినోత్సవంగా జగద్గురు భగవత్ రామానుజుల జయంతి వేడుకలు…Next articleరోడ్డు ప్రమాదాల నివారణకు … బాల్కొండ ఎస్సై శైలేందర్ విభిన్న శైలి… - Advertisement - More articles టీఎల్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట నవీన్ కుమార్ నియామకం September 29, 2026 సృజనాత్మకతకు నిలువుటద్దం వ్యాసరచన పోటీలు September 28, 2026 భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి సేవలు అభినందనీయం… September 28, 2026 LEAVE A REPLY Cancel reply Comment: Please enter your comment! Name:* Please enter your name here Email:* You have entered an incorrect email address! Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. - Advertisement - Latest article టీఎల్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట నవీన్ కుమార్ నియామకం September 29, 2026 సృజనాత్మకతకు నిలువుటద్దం వ్యాసరచన పోటీలు September 28, 2026 భద్రాచలం మండల విద్యాశాఖ అధికారిగా బెక్కంటి సేవలు అభినందనీయం… September 28, 2026 ఉల్లాస్ పరీక్షకు మహిళల్లో విశేష స్పందన September 27, 2026 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ September 27, 2026