25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

ఆధ్యాత్మిక యాత్రలో వేల్పూర్ సాయి సేవకులు..!

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సాయిసేవకులు,ఆదర్శపుణ్య దంపతులు, యాత్రప్రతినిధులు రాజారపుకవిత బాలసతీష్ దంపతుల ఆధ్వర్యంలోమూడు రోజుల “ఆధ్యాత్మిక యాత్ర”ను మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడీ సాయిబాబా దేవాలయం,  సప్త శృంగేరి దేవిని,పంచవటిలోని త్రివేణి సంఘమాన్ని నాసిక్ లోని జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వర్ మున్నగు దేవాలయాన్ని 50మంది దంపతులు,కుటుంబ సమేతంగా సందర్శించారు.ఈఆధ్యాత్మికయాత్రలోవెంకటాపూర్ పద్మిని మహేందర్ దంపతులు,గుగ్గిలం స్వరూప రాజేశ్వర్ దంపతులు,కొత్తపల్లి సునీత రాజేష్ దంపతులు,అంకంచంద్రకళ శంకర్ దంపతులు తదితరులు 50 కుటుంబాలకు చెందినకుటుంబ సభ్యులుపాల్గొన్నారు.
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.