Sunday, June 28, 2026

ఆర్థిక సహాయం అందజేత

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ పట్టణ కేంద్రంలో తోట మురళి వాళ్ళ అన్నయ్య చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు బాల్కొండ 14వ వార్డు సభ్యులు దయాకర్  మరియు  అంబేద్కర్ సంఘ సభ్యులు సుమారు 16,500  ఆర్థిక సహాయం  అందజేశారు. కార్యక్రమంలో ధ్యావతి  మురళి, ముత్యం, దేవదాస్ లు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This