Wednesday, June 17, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 రోజుల సాధారణ జైలు శిక్ష

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గరుని కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరు పరిచి నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు.వీరిలో  సుర్బిర్యాల్ కు చెందిన శ్రీనివాస్ కు ఆర్మూర్ JFCM మ్యాజిస్ట్రేట్ ఎన్ సరళ రాణి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని, మరో ఇద్దరికి పదివేల రూపాయల జరిమానా విధించారని ఎస్సై వివరించారు.
Must Read
- Advertisement -
Latest News

ఫ్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు పురుషుల దరఖాస్తుల స్వీకరణ

మెండోరా : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని...

More Articles Like This