26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

అక్లూర్ లో నూతన ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన సర్పంచ్ జిన్నా

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్ :వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో నూతన ప్రైమరీ స్కూల్ సర్పంచ్ జిన్నా జనార్ధన్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగాసర్పంచ్ జిన్నా జనర్దన్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్య సంస్థ లకు పిల్లలను పంపించి ఖర్చుల పలు కావద్దు మన ఊరు మన బడి లోనే మంచి విద్య నేర్పించడం జరుగుతుందని అన్నారు.అలాగే నూతన సంవత్సరంలొ మన బడిలోనే పిల్లలని చేర్పించాలని గ్రామస్తులను విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలొ ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి,ప్రధాన ఉపాధ్యాయయులు,అంగన్వాడీ టీచర్స్ వీడీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి,వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.