Saturday, June 13, 2026

నిజామాబాద్ గంగాస్థాన్ లో పురన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మహేష్ కుమార్ గౌడ్…

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ లో నివాసం ఉంటున్న పురన్ రెడ్డి తల్లి అకాల మరణం పొందడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి ఓదారుస్తూ ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించి,కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, విశ్రాంత ఉద్యోగి ప్రభాకర్ గౌడ్ బంధువులు, మిత్రులు,శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This