26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

మాదకద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనార్థాల పై విద్యార్థులకు బాల్కొండ ఎస్సై కే శైలేందర్ విస్తృతంగా పలు పాఠశాలలను సందర్శించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్  కార్యక్రమం  లో భాగంగా ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. మదర్ థెరిస్సా, శాంభవి, కృష్ణవేణి , ZPHS బాల్కొండ, ZPHS కిసాన్ నగర్, మోడల్ స్కూల్ లలో దాదాపు 900 మంది కి డ్రగ్స్ మరియు గంజాయి మరియు వాటి దుష్ప్రభావాల పైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈ అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.