26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

పదవ తరగతిలో ఉత్తీర్ణత విద్యార్థులకు సన్మానం..

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్: జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది మంచి మార్కులు సాధింపదవ తరగతిలో ఉత్తీర్ణత చిన విద్యార్థి విద్యార్థినులను శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని సర్పంచ్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థులకు శాలువాతో సన్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించాలని మన గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా సర్పంచ్ మొండి రాజ్ కుమార్ కోరారు.ఈ కార్యక్రమంలోప్రధానో ఉపాధ్యాయులు రాజన్న ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.