26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

4వ సారి పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్

Must read

📰 Generate e-Paper Clip

ఎరుగట్ల: ఏరుగట్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నాలుగవ సారి తాజాగా జక్కాని శ్రీధర్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తిరిగి నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవలో ముందుకు సాగుతాను. ఇది నా గౌరవం కాదు, మన సంఘం ఐక్యతకు నిదర్శనమని ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.