26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

Police station

డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి సేవలు అభినందనీయమన్న… ఈ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సీ.ఏ ఈరవత్రి రాజశేఖర్

నిజామాబాద్ డీసీపీ అడ్మిన్ శ్రీ జి. బస్వారెడ్డి బదిలీ సందర్భంగా, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య...

రెండు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు రెండు టూ వీలర్ వాహనాలకు నిప్పు పెట్టారు.ఒక్కసారిగా కెసిఆర్ కాలనీ వాసులు ఉలిక్కిపడి తీవ్ర భయందోళనకు గురయ్యారు.వాహనాలు పూర్తిగా...

సిపి రూటే… సెపరేటు…

కళ్ళముందు యముడు కనిపించిన పట్టుకున్న స్టీరింగ్ ఆగదు... కాళ్ల కింద క్లచ్ జోరు తగ్గదు... అదే కనుచూపుమేరలో పోలీస్ కనిపించిన పోలీసు వ్యాన్ కనిపించిన అటు చేతిలో ఉన్న స్టీరింగ్... ఇటు కాళ్ళ...

సర్కార్ బడిలోనే తన చదువులు… మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్

బాల్కొండ: ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసినందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని మెండోరా పోలీస్ స్టేషన్ SI జాదవ్ సుహాసిని  అన్నారు . ఏర్గట్ల లోని PM SHRI ZPHS ఏర్గట్ల లో...

అక్రమ ఇసుక పైన పోలీసులు మెరుపు దాడి

వేల్పూర్: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య,ఆదేశాల మేరకుCCS ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో CCS సిబ్బంది, వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా సమాచారం మేరకు 14టైర్...

బాల్కొండలో మానవహరం ఏర్పాటు చేసిన పోలీసులు

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో arrive alive ప్రోగ్రాం లో భాగంగా బాల్కొండ పోలీస్ ల ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లలు రోడ్డు దాటేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు, తల్లిదండ్రులతో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.