📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

Narendhar

186 POSTS
0 COMMENTS

కవిత ‘పాంచజన్యం’కు బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ మద్దతు

నిజామాబాద్,: కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రకటించిన 'పాంచజన్యం' అజెండాపై విద్యా వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామన్న ప్రతిపాదనను నిజామాబాద్ జిల్లా బడ్జెట్...

బాల్కొండలో బ్రహ్మంగారి ఆరాధన దినోత్సవం

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మం గారి ఆరాధన దినోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు దినేష్ యుగేందర్...

మార్కండేయ మందిరం పునర్నిర్మాణానికి సునీల్ రెడ్డి హామీ

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో అత్యంత పురాతనమైన మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం బాల్కొండ...

అక్క…! కాదు , ఇప్పుడు అమ్మ…!!

దశాబ్దం పైగా తమిళనాడులో వినిపించిన పేరు...ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మారి మ్రోగిపోనుంది... అక్క... కవితక్క అని నోరార పిలిపించుకున్న ఆమె పూర్తిగా... ఇపుడు అమ్మ అవతారం ఎత్తి... అచ్చం తమిళనాడు జయలలితను...

బాల్కొండ మండలంలో ముగిసిన జనగణన శిక్షణ తరగతులు

బాల్కొండ: జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు కు మరియు సూపర్వైజర్లకు బాల్కొండ మండలంలో రెండు విడతల శిక్షణ తరగతులతో శిక్షణ కార్యక్రమాలు పూర్తయినాయని చార్జ్ ఆఫీసర్ మండల తాసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు....

మొబైల్ ద్వారా జనాభా లెక్కల స్వీయ నమోదు…

దాదాపు పదహారేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు మళ్లీ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ జనాభా లెక్కల నమోదు తమ మొబైల్ ద్వారా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందుకు...

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గంతో రోడ్లపైకి జనం వచ్చారు

బాల్కొండ: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ షహీద్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ...

2027 జనాభా సేకరణలో కుటుంబ పెద్ద కు ప్రత్యేక ఐడి

బాల్కొండ: బాల్కొండ మండలంలో రెండవ విడత జన గణన శిక్షణ ను చార్జ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రారంభించారు.పదహారేళ్ల తర్వాత మళ్లీ చేపట్టనున్న జనగణనకు ఎన్యుమేరేటర్స్ మరియు సూపర్వైజర్లకు రెండవ విడత శిక్షణ ఈరోజు...

రోడ్డు ప్రమాదాల నివారణకు … బాల్కొండ ఎస్సై శైలేందర్ విభిన్న శైలి…

తరచు ప్రయాణం చేసినప్పుడు మన ముందు ఉన్న వాహనాలపై " ఐ లవ్ యు డాడీ... ఐ లవ్ యు మమ్మీ... ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్... ఐ లవ్...

చర్చలు విఫలమవడంతో… నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్…

రాష్ట్ర ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip