Thursday, May 14, 2026

శభాష్ ..‌.నరేష్ !

📰 Generate e-Paper Clip

గెలవడమే కాదు గెలిచాక తన ప్రజలు ఆరోగ్యం పై దృష్టి సారించి ఆదర్శప్రాయంగా నిలిచాడు బాల్కొండకు చెందిన ఆరో వార్డు మెంబర్ అడవల నరేష్… తన వార్డులో ప్రజలు ఎవ్వరు కూడ ప్లాస్టిక్ ప్లేట్లను, గ్లాసులను వాడి అనారోగ్యం బారిన పడకుండా వారికి అందుబాటులో తన సొంత ఖర్చుతో 400 స్టీల్ ప్లేట్లను, గ్లాసులను కొనిచ్చారు. ఈ సందర్భంగా నరేష్ ను బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్ తో పాటు తోటి వార్డ్ మెంబర్లు ఘనంగా శాలువతో సత్కరించారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

కోమన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన బోధన అందుతుంది…

ఆర్మూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ కోమన్ పల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పిటిఎం మీటింగ్ కు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కావ్య, ఉపసర్పంచ్...

More Articles Like This